BEYOUNGISTAN
Lets be friends.
Subscribe Us
Home » entertainment » Ahimsa Movie Review: A Riveting Journey of Redemption
Ahimsa Movie Review: A Riveting Journey of Redemption
Ahimsa Telugu Movie Review – Ahimsa is a refreshing and thought-provoking story of a young protagonist’s transformative journey. The Ahimsa movie revolves around a compelling story of a youngster who initially embraces the path of non-violence. He tests his limitations and eventually embarks on a journey to obtain justice in order to protect his loving family. Scroll down to read the full Ahimsa Movie Review below.
Ahimsa Overall Rating: 8/10
The film Ahimsa captures the protagonist’s progress masterfully, bringing the viewer on an emotional rollercoaster as they witness his internal battle, growth, and eventual change. The tale subtly tackles the complexities of human nature and the challenges that come when one’s values collide with harsh realities with each passing scene. Lead actor Abhiram’s acting was quite good and successfully get the attention of the audience, dialogue and acting was ok for a debut actor. Other actors in this movie also do their work well and make the film more authentic and engaging.
Telugu Movie Ahimsa Review – Watch or Not?
The storytelling in Ahimsa is nothing short of captivating. The script cleverly weaves together elements of suspense, drama, and personal introspection, engaging viewers from the very beginning. The pacing strikes a perfect balance, allowing moments of quiet reflection and intense action to coexist harmoniously, leading to a climax that leaves you on the edge of your seat. But the movie fails to feel that emotion and the director can make the scene more logical. As the protagonist journeys through unexpected twists and turns, the audience is confronted with moral dilemmas, challenging them to question their own beliefs and notions of justice. We must praise the writer’s point, the director’s hard work, and the courtroom dialogues in this Ahimsa film review.
The cinematography captures the essence of each scene flawlessly, from the tranquil beauty of the protagonist’s early days of non-violence to the gritty urban landscapes that reflect the darker paths he treads. And movie background music takes you to more depth and you will feel yourself in the courtroom. The story and screenplay are good but can be improved a bit more to engage tightly. Share this Ahimsa movie review with your Telugu movie lover and book a ticket for this weekend to enjoy this family drama.
Overall, Ahimsa is a deeply moving and humanistic exploration of personal growth, justice, and the indomitable spirit of familial love. With its compelling storyline, exceptional performances, and masterful execution, it succeeds in tugging at the heartstrings while challenging our perceptions of right and wrong. Prepare to be captivated, inspired, and ultimately moved by this riveting tale of redemption.
Ahimsa Movie Rating | Cast | Release Date | Director
Release Date: 02 June 2023
Rating: 8/10 Star
Duration: 2h 42m
Genre: Drama, Romance, Action
Director: Teja
Cast: Abhiram Daggubati, Geetika Tewary, Sadhaf, Rajat Bedi
Check out other blogs for more movies, dialogues, memes, and entertainment. Blogs like: Movies for Dumb Charades , Malli Pelli Movie Review , Mem Famous Movie Review , Bichagadu 2 Movie Review , SRK Upcoming Movies , Custody Movie Review , PS 2 Review , Chengiz Review , Virupaksha Review , Allu Arjun Movies , Kabzaa Review , South Indian Actress , Shahrukh Khan Movies , Upcoming Bollywood Movies , Suspense Thriller Movies , South Indian Actors , KGF Dialogue , Yeh Jawaani Hai Deewani Dialogue , Bollywood Actors , Bollywood Actress and Old Songs.
Deals you can't skip
Leave a Reply Cancel reply
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
RELATED POST
Bawaal Movie Review – A Varun Dhawan Chaotic Mess that …
Maaveeran Movie Review: A Heroic Showdown – Does it Ou …
1920: Horrors of the Heart Movie Review: A Haunting Disappoi …
30+ Most Popular Telugu Actors Names with Photos
Sign up for email updates.
- [email protected]
- Eklingpura Chouraha, Ahmedabad Main
- Road (NH 8 - Near Mahadev Hotel)
- Udaipur, India 313002
- Term and Conditions
- Privacy Policy
- Return, Refund and Cancellation
- Track Order
- IPL Auction
- US Elections 2024
- Telugu News
- Movies News
Ahimsa movie review: రివ్యూ: అహింస.. దగ్గుబాటి అభిరామ్ ఫస్ట్ మూవీ ఎలా ఉందంటే?
AHIMSA Movie Review.. అభిరామ్ హీరోగా తేజ తెరకెక్కించిన ‘అహింస’ ఎలా ఉందంటే..?
Ahimsa movie review: చిత్రం: అహింస; నటీనటులు: అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ, సదా, రజత్ బేడి, కమల్ కామరాజు, దేవి ప్రసాద్, తదితరులు; సంగీతం: ఆర్పీ పట్నాయక్; నేపథ్య సంగీతం: అనూప్ రూబెన్స్; మాటలు: అనిల్; సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి; ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు; నిర్మాణ సంస్థ: ఆనందీ ఆర్ట్స్ క్రియేషన్స్; నిర్మాత: కిరణ్; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ; విడుదల తేదీ: 02-06-2023
కొ త్తతరం నటులను పరిచయం చేయడంలోనూ, గాఢతతో కూడిన ప్రేమకథలను తెరకెక్కించడంలోనూ సిద్ధహస్తులు దర్శకులు తేజ. ఈసారి ఆయన దగ్గుబాటి కుటుంబానికి చెందిన అభిరామ్‌ను పరిచయం చేయడం.. రొమాంటిక్ ప్రేమకథను ఎంచుకోవడం ‘అహింస’పై ఆసక్తిని పెంచింది. మరి, ఈ సినిమా ఎలా ఉంది..? అభిరామ్ తన నటనతో ఆకట్టుకున్నాడా?(AHIMSA Movie Review)
కథేంటంటే: రఘు (అభిరామ్ దగ్గుబాటి), అహల్య (గీతికా తివారీ) బావామరదళ్లు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరుగుతుంది. అదే రోజు అహల్యపై అత్యాచారం చోటు చేసుకుంటుంది. ధనలక్ష్మి దుష్యంతరావు (రజత్ బేడి) తనయులు ఈ అఘాయిత్యానికి పాల్పడతారు. అంగబలం, అర్థబలం ఉన్న దుష్యంతరావుపై చట్టరీత్యా పోరాటానికి దిగుతాడు రఘు. అతడికి న్యాయవాది లక్ష్మి (సదా) అండగా నిలుస్తుంది. మరి ఈ పోరాటంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి. చివరికి గెలుపు ఎవరిది? అహింసావాదాన్ని నమ్మే రఘు ఈ పోరాటంలో తాను నమ్ముకున్న విలువలను పక్కనపెట్టేడా? లేదా? (AHIMSA Movie Review)
ఎలా ఉందంటే: ఒక బలవంతుడిపై బలహీనుడు చేసే పోరాటమే ఈ కథ. కథానాయకుడు, ప్రతినాయకుడు పాత్రల తీరుతెన్నులు చూస్తే దీన్ని ‘జయం -2’ అని చెప్పొచ్చు. అహింసావాదాన్ని నమ్ముకున్న కథానాయకుడు తన పరివారాన్ని కాపాడే విషయంలో కృష్ణతత్వం వైపు మళ్లే సంఘటనలు ఈ సినిమాలో కీలకం. పేరుకే అహింస కానీ సినిమా చాలావరకూ ఛేజింగ్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌లతో హింసాత్మకంగా కనిపిస్తుంది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకునే సన్నివేశాలు, పతాక సన్నివేశాలు, ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు మాత్రం బాగున్నాయి. అయితే, కథానాయకుడి పాత్ర ప్రయాణం, ఇతర పాత్రల భావోద్వేగాలతో ప్రేక్షకుడు అంతగా కనెక్ట్ కాడు. ప్రథమార్ధంలో హీరోహీరోయిన్స్ మధ్య బంధాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. ఆ తర్వాత కథలోని మలుపులు, సంఘర్షణలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఎక్కడా కలగదు. సదా పాత్ర పరిచయం ఆకట్టుకున్నా.. తర్వాత డ్రామాను కొత్తగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. కథానాయకుడు.. నాయికను తీసుకువెళ్లడం, అడవుల్లో సాగే పోరాట ఘట్టాలు మెప్పిస్తాయి. కృష్ణతత్వానికి సంబంధించిన కొన్ని సంభాషణలు కూడా ఆకట్టుకుంటాయి. (AHIMSA Movie Review)
ఎవరెలా చేశారంటే: అభిరామ్ తొలి సినిమా నటుడిలాగే కనిపిస్తాడు. అక్కడక్కడా తన నటనలో పరిణతి లోపించింది. పాత్రకు తగ్గట్టుగా చాలా సన్నివేశాల్లో పర్వాలేదనిపించాడు. గీతికా తివారీ అందం, నటన బాగుంది. రజత్ బేడి, కమల్ కామరాజు తదితరుల నటన మరీ అతిగా అనిపిస్తుంది. సదా లాయర్ లక్ష్మిగా తనదైన ప్రభావం చూపించింది. మిగతా పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. సాంకేతికంగా సినిమా బాగుంది. కెమెరా, సంగీతం విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. ఎడిటింగ్ పరంగా చాలా లోపాలు కనిపిస్తాయి. రొమాంటిక్ ప్రేమకథలను తెరకెక్కించడంలో దర్శకుడు తేజకి ఒక ప్రత్యేకత ఉంది. అది ప్రతి సినిమాలోనూ ఒకేలా కనిపించడమే మైనస్‌గా మారింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆయన తెరకెక్కించిన పాత సినిమాల్లోని సన్నివేశాలు గుర్తుకువస్తుంటాయి. మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దాన్ని ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో ఆయన విఫలమయ్యారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. (AHIMSA Movie Review)
- + హీరో, హీరోయిన్స్ పాత్రలు
- - భావోద్వేగాలు పండకపోవడం
- చివరిగా: అడవిబాట పట్టిన అహింస..!
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- Cinema News
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్ థ్రిల్లర్ అలరించిందా?
రివ్యూ: అమరన్.. శివకార్తికేయన్ యాక్షన్ వార్ ఫిల్మ్ ఎలా ఉంది?
రివ్యూ: క.. కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?
రివ్యూ: లక్కీ భాస్కర్.. దుల్కర్ సల్మాన్ ఖాతాలో హిట్ పడిందా?
రివ్యూ: ఐందామ్ వేదం.. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?
రివ్యూ: పొట్టేల్.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?
రివ్యూ: 1000 బేబీస్: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?
రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్ డ్రైవర్‌కు ఏం బోధపడింది?
రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్ కామెడీ ఎంటర్‌టైనర్ మెప్పించిందా?
రివ్యూ: జిగ్రా.. అలియా భట్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: మార్టిన్.. ధృవ సర్జా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
రివ్యూ: విశ్వం.. గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?
రివ్యూ: మా నాన్న సూపర్ హీరో.. సుధీర్‌బాబు ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?
రివ్యూ: వేట్టయన్... ది హంటర్.. రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: ది సిగ్నేచర్.. అనుపమ్ ఖేర్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?
రివ్యూ: సీటీఆర్‌ఎల్: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: బాలు గాని టాకీస్.. థియేటర్‌లో వృద్ధుడి చావుకు కారణమెవరు?
రివ్యూ శ్వాగ్.. శ్రీవిష్ణు ఖాతాలో హిట్‌పడిందా?
రివ్యూ: స్త్రీ2.. రూ.800 కోట్లు వసూలు చేసిన హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: సత్యం సుందరం.. కార్తి, అరవిందస్వామి మూవీ ఎలా ఉంది?
రివ్యూ: దేవర.. ఎన్టీఆర్-కొరటాల యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
తాజా వార్తలు (Latest News)
ట్రంప్ వస్తేనే మీకు గ్రీన్ కార్డు: సీఈఓ పోస్ట్‌కు మస్క్ సమాధానం
పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో పాదయాత్ర: కేటీఆర్
లద్ధాఖ్‌లో ‘అనలాగ్ మిషన్’.. ఏమిటీ ఇస్రో ప్రాజెక్ట్..!
కెనడాలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. భారత సంతతి వ్యక్తి అరెస్టు
రిటెన్షన్.. వన్ వే స్ట్రీట్ కాదు: శ్రేయస్ రిలీజ్‌పై కేకేఆర్ సీఈవో
రిషభ్ శెట్టికి థాంక్స్ చెప్పిన ప్రశాంత్‌వర్మ
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Political News in Telugu
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Health News
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
Advertisement
- తెలుగు
Ahimsa Review: Himsa for the Audience
Movie: Ahimsa Rating: 1/5 Banner: Anandi Arts Creations Cast: Abhiram Daggubati, Gitika Tiwari, Sada, Rajat Bedi, Kamal Kamaraju, and others Music: RP Patnaik Background music: Anup Rubens DOP: Sameer Reddy Editor: Kotagiri Music: Kalyan Nayak Producer: Kiran Story, screenplay and Directed by: Teja Release Date: June 02, 2023
Teja is a popular director, and the news of Rana's brother Abhiram being launched under his direction created quite a buzz. Despite facing delays, "Ahimsa" managed to capture attention.
Now, let us evaluate its strengths and weaknesses.
Story: Raghu (Abhiram) and Ahalya (Geethika) become engaged. However, Ahalya is tragically raped by Dushyantha Rao's (Rajat Bedi) influential son. Despite his usual aversion to violence and illegal methods, Raghu takes up the fight for Ahalya's justice.
Lakshmi (Sada), a lawyer, lends her support to the case. As Raghu delves deeper into the pursuit of justice, he finds himself questioning his commitment to non-violent means.
Will he ultimately resort to violence in his quest for justice?
Artistes’ Performances: Abhiram Daggubati, the son of veteran producer D Suresh Babu and the younger brother of Rana, marks his acting debut in this film. However, he fails to capture our attention due to his lack of good looks and acting skills.
Geethika, the newcomer, delivers an average performance. On the other hand, Sada excels in her role, showcasing impressive acting abilities.
Unfortunately, the rest of the cast resorts to loud acting methods.
Technical Excellence: This film ventures into new locations for its forest sequences, providing a refreshing experience. The cinematography, helmed by Sameer Reddy, is truly excellent, showcasing his wealth of experience in capturing stunning visuals.
However, the songs in the film are a mishmash. RP Patnaik, making a comeback, has managed to produce some respectable numbers, with the song "Neethoney Neethoney" standing out as the best among them. "Vudhile Vundhile" is passable.
On the other hand, the editing leaves much to be desired, resulting in a chaotic presentation. Furthermore, the film suffers from an extensive running time.
Highlights: Cinematography and locations Courtroom episode
Drawback: Over the top sequences Outdated narrative Never-ending second half Abhiram’s acting and looks
Analysis Director Teja has launched many actors, including the late Uday Kiran, Nithiin, Navdeep, Kajal Aggarwal, Sada, and Prince. He has a track record of introducing new faces in his films. However, the veteran director has struggled to create movies that resonate with the current generation. Apart from 'Nene Raju Nene Mantri,' which starred Rana, all of his films in the last decade have been unsuccessful.
After a short break, Teja has chosen Abhiram Daggubati as the lead actor for his latest film. While this serves as a launch pad for Abhiram, it gives us the impression that Teja's ideas are stuck in the early 2000s, reminiscent of his previous films.
Certain episodes in the movie carry a "Jayam" vibe, while others feel like recycled content from his past works.
Abhiram and Gayatri are pursued by three different groups, leading them to flee into the forest and engage in continuous running. The film seems to go on indefinitely. Unexpectedly, at exactly 2 hours and 20 minutes into the movie, Director Teja includes an item song just as we start preparing to leave, assuming the climax scene has concluded. He then extends the narration for another 20 minutes. This 2-hour and 42-minute film becomes a test of endurance for the audience.
It's difficult to determine which is more torturous: Abhiram's expressionless acting or Teja's outdated storytelling.
Abhiram's philosophical perspective and acting style become a headache-inducing experience. To endure until the end of the movie, one must possess immense patience. The entire second half, filled with never-ending chases and fights, demonstrates the director's lack of synchronization with the current trends in filmmaking.
Although some points regarding violence and non-violence may appear reasonable on paper, they come across as ridiculous in the film. Certain scenes even reek of misogyny.
Overall, "Ahimsa" inflicts himsa (harm) upon the audience. It is a challenging and forgettable experience, making it hard to recall what we had witnessed by the end of the movie.
Bottom line: Torture
For exciting updates on national affairs and up-to-date news click here on India Brains
New App Alert: All OTT Apps & Release Dates Under One App
- Amaran Review: An Emotional Tale
- KA Review: Crime Story Wrapped In Mystery
- Lucky Baskhar Review: Dulquer Shines As Scamster
Tags: Ahimsa Ahimsa Review Ahimsa Movie Review Ahimsa Rating Ahimsa Movie Rating Ahimsa Telugu Movie Review Ahimsa Telugu Movie Rating
ADVERTISEMENT
- సినిమా వార్తలు
- ఓటీటీ వార్తలు
- PRIVACY POLICY
సమీక్ష : అహింస – ఆకట్టుకోని లవ్ యాక్షన్ డ్రామా !
విడుదల తేదీ : జూన్ 02, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: అభిరామ్, గీతిక, రజత్ బేడీ, సాధా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు
దర్శకులు : తేజ
నిర్మాతలు: పి కిరణ్
సంగీత దర్శకులు: ఆర్పీ పట్నాయక్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
దర్శకుడు తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా తెరకెక్కిన తాజా మూవీ అహింస. గీతికా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
రఘు (దగ్గుబాటి అభిరామ్) అహింసా వాధి. తనను ఎంతమంది ఎన్ని రకాలుగా మోసం చేసినా.. హింసకి దూరంగా ఉంటాడు. అయితే, రఘును ప్రాణంగా ప్రేమించిన అహల్య (గీతిక) పై హత్యాచారం చేసి.. ఆమెను అంతం చేయడానికి విలన్లు ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అహింసా వాధి అయిన రఘు కిరాతకుడిగా ఎలా మారిపోయాడు?, తాను ప్రాణంగా ప్రేమించిన అహల్య కోసం అతను ఏం చేశాడు ?, ఈ మధ్యలో లాయర్ లక్ష్మి (సదా) పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన పాత్ర దగ్గుబాటి అభిరామ్.. ఆ పాత్రకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన అహల్య (గీతిక).. ఆమెకు జరిగిన అన్యాయం, దానికి అభిరామ్ రివేంజ్ జర్నీ ఇలా మొత్తానికి ‘అహింస’ సినిమా కొన్ని చోట్ల జస్ట్ ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా ఎమోషన్స్ తో సాగే కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ మిగిలిన సీక్వెన్స్ లు పర్వాలేదు. ఈ సినిమాలో హీరోగా నటించిన అభిరామ్ తన పాత్రకు తగ్గట్లు బాగానే నటించాడు.
హీరోయిన్ గీతికా తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంది. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన సదా కూడా చాలా బాగా నటించింది. ఇక తల్లి పాత్రలో కల్పలత నటన బాగుంది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. రజత్ బేడీ, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, దేవి ప్రసాద్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ ‘అహింస’లో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో అభిరామ్ క్యారెక్టర్ తాలూకు గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.
అయితే దర్శకుడు తేజ పనితనం ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు ఇంటర్వెల్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగడం, సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం వంటి ఎలిమెంట్స్ బాగాలేదు. మొత్తమ్మీద దర్శకుడు తేజ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తానికి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని లవ్ సీన్స్, కొన్ని సెంటిమెంట్ సీన్స్ మాత్రమే బాగున్నాయి.
సాంకేతిక విభాగం :
సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథనం ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సమకూర్చిన పాటలు పర్వాలేదు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ సమీర్ రెడ్డి వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగాలేదు. ఈ చిత్ర నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
‘అహింస’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో కొన్ని లవ్ సీన్స్ అండ్ కొన్ని ఎమోషన్స్ మరియు కొన్ని యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, కథాకథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team
Click Here For English Review
సంబంధిత సమాచారం
- సమీక్ష : అమరన్ – ట్రూ ఎమోషన్స్ తో సాగే డీసెంట్ ఆర్మీ డ్రామా !
- సమీక్ష : “లక్కీ భాస్కర్” – పైసా వసూల్ ఎంటర్టైనర్
- సమీక్ష : క – ఆకట్టుకునే సస్పెన్స్ డ్రామా!
- సమీక్ష: “బఘీర” – కొన్ని చోట్ల మెప్పించే యాక్షన్ డ్రామా
డిసెంబర్‌ను ‘కన్నప్ప’ లైట్ తీసుకున్నాడా..?
బిగ్గెస్ట్ డిజాస్టర్.. ఏకంగా 70 శాతం నష్టాలు.., ‘మట్కా’ ట్రైలర్ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్, బుకింగ్స్ డోర్ ఓపెన్ చేస్తున్న ‘పుష్పరాజ్’, అదరగొట్టిన “క”.. యూఎస్ లో సాలిడ్ వసూళ్లు, తాజా వార్తలు, వీక్షకులు మెచ్చిన వార్తలు.
- పవన్ ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్..?
- అఫీషియల్: లోకి యూనివర్స్ లోకి లారెన్స్..?
- అక్కినేని హీరోతో జాన్వీ.. సెట్ అయ్యేనా..?
- ‘పుష్ప-2’ని పక్కకు పెట్టిన అల్లు అర్జున్.. కారణం ఏమిటో తెలుసా?
- English Version
- Mallemalatv
© Copyright - 123Telugu.com 2024
IMAGES
VIDEO
COMMENTS
‘Ahimsa’ movie review: Abhiram Daggubati exacerbates a harrowing crime-thriller. Marred by subpar performances and a nauseating male gaze, director Teja fails at presenting a tale about...
Ahimsa Telugu Movie Review. Review : Ahimsa – Same old revenge drama. Release Date : June 02, 2023. 123telugu.com Rating : 2.25/5. Starring: Abhiram, Geethika, Rajat Bedi, Sadha, Ravi Kale, Kamal Kamaraju, …
Ahimsa movie review: చిత్రం: అహింస; నటీనటులు: అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ, సదా, రజత్ బేడి, కమల్ కామరాజు, దేవి ప్రసాద్, తదితరులు; సంగీతం ...
Ahimsa Review: Himsa for the Audience. By Venkat Arikatla On June 02 , 2023 | UPDATED 19:45 IST. Movie: Ahimsa. Rating: 1/5. Banner: Anandi Arts Creations. Cast: Abhiram Daggubati, Gitika Tiwari, Sada, Rajat …
Ahimsa (transl. Nonviolence) is a 2023 Indian Telugu-language romantic drama film written and directed by Teja. Produced by P Kiran under Anandi Art Creations, the film stars debutantes Abhiram Daggubati and Geethika Tiwary. R. P. Patnaik composed the music with cinematography by Sameer Reddy. It was released theatrically on 2 June 2023.
Ahimsa Movie Review In Telugu: ‘అహింస’ మూవీ రివ్యూ. తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. రామా నాయుడు …
కథ : రఘు (దగ్గుబాటి అభిరామ్) అహింసా వాధి. తనను ఎంతమంది ఎన్ని రకాలుగా మోసం చేసినా.. హింసకి దూరంగా ఉంటాడు. అయితే, రఘును ప్రాణంగా ప్రేమించిన అహల్య (గీతిక) పై …