WhatsApp Channel

HT తెలుగు వివరాలు

The Road Review: ది రోడ్ రివ్యూ - త్రిష క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Share on Twitter

The Road Review: త్రిష హీరోయిన్‌గా క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన త‌మిళ మూవీ ది రోడ్ ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి అరుణ్ వ‌సీగ‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

త్రిష

The Road Review: త్రిష (Trisha) హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ ది రోడ్ ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రిలీజైంది. లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు అరుణ్ వ‌సీగ‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సంతోష్ ప్ర‌తాప్‌, ష‌బీర్‌, మియా జార్జ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందంటే....

మీరా పోరాటం...

మీరా (త్రిష‌) త‌న కొడుకు కెవిన్ బ‌ర్త్‌డేకు కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేస్తుంది. కానీ మీరా ప్రెగ్నెంట్ కావ‌డంతో డాక్ట‌ర్ లాంగ్ డ్రైవ్‌కు వెళ్ల‌కూడ‌ద‌ని స‌ల‌హా ఇస్తుంది. చివ‌రి నిమిషంలో మీరా ట్రిప్ నుంచి త‌ప్పుకుంటుంది. మీరా భ‌ర్త‌ ఆనంద్‌తో (సంతోష్ ప్ర‌తాప్‌) పాటు ఆమె కొడుకు కెవిన్ మాత్ర‌మే కొడైకెనాల్ కారులో వెళ‌తారు. దారిలో వారి కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్ర‌మాదంలో ఆనంద్‌, కెవిన్ చ‌నిపోతారు.

త‌న భ‌ర్త‌, కొడుకు యాక్సిడెంట్‌లోనే చ‌నిపోయార‌ని అంద‌రితో పాటు మీరా అనుకుంటుంది. కానీ అది ప్ర‌మాదం కాద‌ని, మ‌ర్డ‌ర్ అని మీరాకు ఆ త‌ర్వాత‌ తెలుస్తుంది? త‌న భ‌ర్త చ‌నిపోయిన ప్ర‌దేశంలోనే త‌ర‌చుగా యాక్సిడెంట్‌లు జ‌రుగుతున్నాయ‌ని మీరా అన్వేష‌ణ‌లో తేలుతుంది. ఆ ప్ర‌దేశంలోనే యాక్సిడెంట్‌లు జ‌ర‌గ‌డానికి కార‌ణం ఏమిటి?

ఆ యాక్సిడెంట్స్ వెనుక ఎవ‌రున్నారు? ఆ క్రైమ్ వెన‌కున్న గుట్టును మీరా ఎలా బ‌య‌ట‌పెట్టింది? నిజాయితీప‌రుడైన మాయ (ష‌బీర్‌) అనే కాలేజీ ఫ్రొఫెస‌ర్ క్రిమిన‌ల్‌గా ఎందుకు మారాడు? ఈ క్రైమ్‌ను సాల్వ్ చేయ‌డంలో మీరాకు ఉమ‌ (మియా జార్జ్) ఎలా అండ‌గా నిలిచింది? అన్న‌దే రోడ్(The Road Review) మూవీ క‌థ‌.

ఫేక్ యాక్సిడెంట్స్‌...

క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ క‌థాంశంతో ది రోడ్ మూవీని ద‌ర్శ‌కుడు అరుణ్ వ‌సీగ‌ర‌ణ్ తెర‌కెక్కించాడు. ఫేక్ యాక్సిడెంట్స్‌కు పాల్ప‌డుతూ ప్ర‌జ‌ల‌ను దోచుకుంటోన్న ఓ ముఠా గుట్టును సాధార‌ణ యువ‌తి ఎలా క‌నిపెట్టింది? త‌న భ‌ర్త‌, కొడుకు మ‌ర‌ణంపై ఏ విధంగా ప్ర‌తీకారం తీర్చుకున్న‌ద‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు ది రోడ్(The Road Review) క‌థ‌ను రాసుకున్నాడు. సింపుల్ స్టోరీని డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో కొత్త‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు.

ప్యార‌లల్ స్టోరీస్‌...

ఓ వైపు త్రిష క‌థ‌, మ‌రోవైపు విల‌న్ స్టోరీ రెండు క‌థ‌ల‌ను స‌మాంత‌రంగా చూపిస్తూ సినిమా సాగుతుంది. అయితే త్రిష స్టోరీ ప్ర‌జెంట్‌లో న‌డిస్తే...విల‌న్ క‌థ మాత్రం పాస్ట్‌లో రివ‌ర్స్ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. ఆ స్క్రీన్‌ప్లే టెక్నిక్ సినిమాకు(The Road Review) ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. అమాయ‌కుడైన ఓ వ్య‌క్తి త‌న‌పై ప‌డ్డ త‌ప్పుడు ఆరోప‌ణ‌ల కార‌ణంగా స‌మాజం నుంచి ఎలాంటి అవ‌మానాల్ని ఎదుర్కొన్నాడు? ఆ సంఘ‌ట‌న‌లు అత‌డిని ఏ విధంగా త‌ప్పుడు దారి ప‌ట్టించాయ‌న్న‌ది విల‌న్ పాత్ర ద్వారా చూపించిన విధానం బాగుంది.

ఒక్కో చిక్కుముడి...

త్రిష ఫ్యామిలీ నేప‌థ్యంలో వ‌చ్చే సీన్స్‌తోనే ది రోడ్ సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత యాక్సిడెంట్‌లో ఆనంద్‌, కెవిన్ చ‌నిపోవ‌డం, వారిది యాక్సిడెంట్ కాద‌ని త్రిష క‌నిపెట్టే సీన్‌తోనే అస‌లు స్టోరీ లోకి డైరెక్ట‌ర్ ఎంట‌ర్ అయ్యారు. ఆ క్రైమ్ వెన‌కున్న ఒక్కో చిక్కుముడిని త్రిష విప్పుకుంటూ వెళుతూ చివ‌ర‌కు అస‌లైన విల‌న్‌ను క‌నిపెట్ట‌డంతో సినిమా(The Road Review) ఎండ్ అవుతుంది.

కాన్సెప్ట్ బాగుంది....కానీ

ఫేక్ యాక్సిడెంట్స్ అనే కాన్సెప్ట్ బాగున్నా దానిని స్క్రీన్‌పై ఎంగేజింగ్‌గా చెప్ప‌లేక‌పోయాడు డైరెక్ట‌ర్‌. హీరోయిన్‌, విల‌న్ కాన్‌ఫ్లిక్ట్ స‌రిగా పండ‌లేదు. త్రిష ఇన్వేస్టిగేష‌న్ మొత్తం న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంది. ట్విస్ట్‌లు ఈజీగా గెస్ చేసేలానే ఉంటాయి. త్రిష‌పై చిత్రీక‌రించిన‌ యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఆక‌ట్టుకోవు. లేడీ విల‌న్ గ్యాంగ్ బ్యాచ్ న‌ట‌న‌ ఆర్టిఫిషియ‌ల్‌గా ఉంది.

త్రిష యాక్టింగ్ ప్ల‌స్‌...

పెద్ద క్రైమ్‌ను వెలికితీసే సాధార‌ణ యువ‌తిగా త్రిష యాక్టింగ్ బాగుంది. వ‌న్ ఉమెన్ షోగా ఈ సినిమాకు నిలిచింది. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో మెప్పించింది. అమాయ‌కుడి నుంచి విల‌న్‌గా మారే యువ‌కుడిగా ష‌బీర్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. త్రిష స్నేహితురాలిగా మియాజార్జ్‌, కానిస్టేబుల్‌గా ఎమ్‌, ఎస్ భాస్క‌ర్ ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో క‌నిపించారు.

The Road Review -స్పీడు బ్రేకులు…

ది రోడ్ అడుగ‌డుగునా స్పీడు బ్రేకులే ఉన్న క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. పాయింట్ కొత్త‌గా ఉన్నా క‌థ‌నాన్ని స్క్రీన్‌పై ఆవిష్క‌రించిన తీరు మాత్రం డిజ‌పాయింట్ చేస్తుంది.

  • Bangladesh Crisis

Eenadu.net Logo

సినిమా రివ్యూ

కొత్త సినిమాలు.

  • ‘ముఫాసా’ తెలుగు ట్రైలర్‌.. మహేశ్‌ డైలాగ్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా
  • తెరపైకి మంచు వారసుడు.. ‘కన్నప్ప’లో అవ్రామ్‌ లుక్‌ చూశారా!
  • ఆగస్టు ఇలా ముగించబోతున్నారు.. ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!
  • నవ్వులు పంచే ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’.. టీమ్‌కు చిరంజీవి విషెస్‌
  • ‘సరిపోదా శనివారం’.. ఒక బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్లండి: నాని
  • ‘ప్రతినిధి2’ హిట్టయిందా?నాక్కూడా తెలియదే: నారా రోహిత్‌
  • ‘కల్కి’లో అంతమంది నటీనటులు.. కారణమిదే: నాగ్అ‌శ్విన్‌
  • నార్నే నితిన్‌కు ముందు చాలా మందిని సంప్రదించా.. కానీ!: ‘ఆయ్‌’ డైరెక్టర్‌
  • ‘సరిపోదా శనివారం’, ‘నా పేరు సూర్య’ ఒకే కాన్సెప్ట్‌: నాని ఏమన్నారంటే
  • ఇలాంటి తప్పు మరెప్పుడూ చెయ్యకు అన్నారు: రామజోగయ్య శాస్త్రి

అప్పటి ముచ్చట్లు

  • హనుమాన్‌లో ఎస్‌జే సూర్య.. అలా మిస్సయ్యారు!
  • హీరో ధోతి కట్టుకుంటాడని.. ‘లగాన్‌’ మూవీని రిజెక్ట్‌ చేసిన స్టార్‌ హీరోలు!
  • నేను సరిగ్గా నటించలేదన్నారు.. దళపతి రోజులు గుర్తుచేసుకున్న రజనీకాంత్‌
  • చిరంజీవికి వచ్చిన కల.. అలా పేరు మార్చుకున్నారు..!
  • పాతికేళ్ల ‘తాల్‌’.. తెల్లవారితే షూట్‌.. రిహార్సల్‌ చేయకుండానే..!
  • ఓటీటీలోకి అల్లు శిరీష్‌ ‘బడ్డీ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?
  • ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న ‘వీరాంజనేయులు విహారయాత్ర’
  • ఈ వారం ఓటీటీలో బ్లాక్‌బస్టర్‌ మూవీస్‌.. ఆసక్తికర వెబ్‌సిరీస్‌లు కూడా..!
  • వరుణ్‌ సందేశ్‌ ‘విరాజి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
  • చరిత్రలోనే అతిపెద్ద హైజాక్‌.. థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ వచ్చేస్తోంది
  • అందుకే ఆ పాటలో నటించలేదు : కంగనా రనౌత్‌
  • అభిమాని కుటుంబానికి ‘చిరు’ సత్కారం: ఎందుకంటే?
  • ఆ దర్శకుడు నా గది తలుపు కొడుతుండేవాడు..గీతా విజయన్‌
  • లాల్‌ సింగ్‌ చడ్డా.. హీరోయిన్‌ రోల్‌ కోసం ఆడిషన్‌కు వెళ్లా: రియా చక్రవర్తి
  • ‘స్పిరిట్‌’.. ‘యానిమల్‌ పార్క్‌’.. సందీప్‌ రెడ్డి వంగా ప్లానింగ్‌ ఇదే
  • Telugu News
  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

telugu123 v movie review

Privacy and cookie settings

Scroll Page To Top

  • Movie Schedules

telugu123 v movie review

-->

Most Viewed Articles

  • Job Opening : Wanted English Content Writers
  • Job Opening : Wanted Telugu Content Writers
  • Senior Bollywood actress reacts to Arshad Warsi’s comments on Prabhas
  • This aspect is stopping Stree 2 from entering the 1000-crore club
  • The Raja Saab update: Popular heroine shoots for her glamorous scenes
  • Star hero says he is gutted after his biggie flopped at the box office
  • Ashwini Dutt announces sequels to Chiranjeevi’s Indra and Jagadeka Veerudu Athiloka Sundari
  • Vaisshnav Tej to work with this popular director, deets inside
 
 

Recent Posts

  • Latest Photos : Pooja Hegde
  • వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మోషన్ పోస్టర్ రిలీజ్
  • Adivi Sesh’s G2: A Rs.100 crore blockbuster in the making
  • Here is the list of OTT movies and series releasing this week
  • NBK గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్.. ఆహ్వాన పత్రిక చూశారా!
  • New Photos : Nushrratt Bharuccha

Maestro Movie Review

Release date : September 17,2021

123telugu.com Rating : 3/5

Starring:  Nithiin, Nabha Natesh, Tamannaah

Director :  Merlapaka Gandhi

Producer : Sudhakar Reddy, Nikitha Reddy

Music Director :  Mahati Swara Sagar

Cinematography :  J. Yuvaraj

Editor :  S. R. Shekhar

Maestro is a film that many were waiting for eagerly. The film is the official remake of Andha Adhun and is now live on Disney Hotstar. Let’s see how it is.

Arun(Nithin) is a blind man who earns his living by playing the piano in Goa. Impressed by him, a yesteryear actor(Naresh) invites him to perform for his wife Simran(Tamannah) on their wedding anniversary. Arun lands at the star’s house only to get involved in a deadly murder. Who has been killed? What will Arun do now? What’s Simran’s role in all this? and where do Nabha Natesh and Jisshu Sen Gupta feature in this setup? That forms the rest of the story.

Plus Points:

Nithin makes a U-turn from his regular romantic dramas and chooses a role where he gets to perform. Nithin as the blind man suits the character perfectly and does not go overboard. There is no heroism in his role but still, Nithin made sure his body language expresses a lot.

Maestro will surely be a big game-changer for Tamannah as she is amazing in a negative role. Right from her looks to the expressions, Tamannah is top class. Her own voice also suits the negative role. All her scenes with Nithin have been executed so well.

The soul of the film is intact and has not been disturbed by the makers. The backdrop of Goa also suits the theme of the film. Nabha Natesh is neat in her small role and shares good chemistry with Nithin. Racha Ravi and Mangli get good roles and they do well in their given characters.

Minus Points:

Those who have seen the original will surely draw comparisons. Merlapaka Gandhi has directed the film and he has narrated the remake in a faithful manner. But the place where the film drops is the drama quotient. The film originally had gripping drama but the director failed to elevate it in the remake.

Nithin’s role needed more dramatization but he is showcased in a pale and dull manner in tense scenes. The tension he faces in crazy situations has not been elevated properly. If Nithin’s role and thrills would have been showcased in a more interesting manner in the second half, the effect would have been even better.

All the showcased thrills are good but the impact that the original created is missed in the remake. During the climax, the audience is waiting in tension to know the twist and a song breaks out and this drags the ending.

Technical Aspects:

The production values are great as the film has good visuals. The Goan setup and the crime backdrop are elevated well through good camerawork. Music by Mahati Sagar is just about okay but his BGM was classy. The editing is decent and so was the production design. Nithin was also styled well in the film.

Coming to the director Merlapaka Gandhi, he has done a decent job with the remake. He does not experiment much and showcased what was needed. If he would have added more intensity to the drama, things would have been great.

On the whole, Maestro is a faithful remake of Andha Dhun and has interesting thrills. Nithin and Tamannah shoulder the film with their standout performances. All those who have seen the original will surely miss the drama a bit. But those who have not will end up liking this thriller which was some passable suspense elements.

Reviewed by 123telugu Team

Click Here For Telugu Version

Articles that might interest you:

  • Latest shoot update on Varun Tej’s Matka
  • Teaser of Mathu Vadalara 2 to be out on this date
  • Pic Talk: Ravi Teja’s director enters wedlock
  • Press Note : Nani’s Saripodhaa Sanivaaram USA Premieres Today
  • Tollywood pins hopes on Nani’s Saripodhaa Sanivaaram
  • Saripodhaa Sanivaaram: Exceptional ticket sales for US premieres
-->

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

  • Movie Schedules

telugu123 v movie review

-->

Most Viewed Articles

  • Job Opening : Wanted English Content Writers
  • Job Opening : Wanted Telugu Content Writers
  • Senior Bollywood actress reacts to Arshad Warsi’s comments on Prabhas
  • This aspect is stopping Stree 2 from entering the 1000-crore club
  • The Raja Saab update: Popular heroine shoots for her glamorous scenes
  • Star hero says he is gutted after his biggie flopped at the box office
  • Ashwini Dutt announces sequels to Chiranjeevi’s Indra and Jagadeka Veerudu Athiloka Sundari
  • Vaisshnav Tej to work with this popular director, deets inside
 
 

Recent Posts

  • Latest Photos : Pooja Hegde
  • వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మోషన్ పోస్టర్ రిలీజ్
  • Adivi Sesh’s G2: A Rs.100 crore blockbuster in the making
  • Here is the list of OTT movies and series releasing this week
  • NBK గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్.. ఆహ్వాన పత్రిక చూశారా!
  • New Photos : Nushrratt Bharuccha

Naa Saami Ranga Telugu Movie Review

Release Date : January 14, 2024

123telugu.com Rating : 3/5

Starring: Nagarjuna Akkineni, Allari Naresh, Raj Tarun, Ashika Ranganath, Mirnaa Menon, Rukshar Dhillon, Shabeer Kallarakkal, Ravi Varma, Nassar, Rao Ramesh, Madhusudan Rao

Director: Vijay Binni

Producer: Srinivasa Chitturi

Music Director: M. M. Keeravani

Cinematographer: Dasaradhi Sivendra

Editor: Chota K. Prasad

Related Links : Trailer

Akkineni Nagarjuna’s new movie, Naa Saami Ranga, has hit the big screens today amidst decent buzz. Check out our review to know how it fares.

In Ambajipeta village, President Peddayya (Nasser) helps Kistayya’s (Nagarjuna) family during a crisis. Loyalist Kistayya loves Mahalaxmi, aka Varalu (Ashika Ranganath). However, an unexpected incident separates them. Dasu (Shabeer Kallarakkal), Peddayya’s son, wants to harm Kistayya and his brother Anji (Allari Naresh). Why the rivalry? Why did Varalu and Kistayya split? How is Bhaskar (Raj Tarun) connected to the story? The movie has all the answers.

Plus Points:

Nagarjuna’s enduring charm, complemented by his mass appeal and striking looks, remains consistently impressive. Fans find delight in his dialogue delivery and on-screen presence, as he delivers an acceptable performance in the role of an elder brother and a loyalist to Nasser.

Ashika Ranganathan deserves applause for greenlighting this project, even after being aware that she will be playing a character beyond her age. The actress captivates the audiences with her beauty and acting prowess, particularly shining in the scenes alongside Nagarjuna.

Allari Naresh entertains and leaves a lasting impression, especially in the second half. MM Keeravaani contributes effectively with his music, which sets the right emotional tones. The well-designed pre-climax and climax scenes add to the movie’s appeal, and the supporting cast delivers satisfactory performances.

Minus Points:

The film’s storyline lacks novelty for Telugu audiences, and the screenplay, managed by director Vijay Binni himself, could have been handled more effectively.

Characters played by Raj Tarun, Shabeer, and Rukshar Dhillon could have been developed further. Despite Vijay Binni’s neat direction, a more fast-paced screenplay could have elevated the overall impact. Prasanna Kumar’s involvement could have infused more heartwarming emotional scenes, particularly in the second half.

The emotional bond between Allari Naresh and Nagarjuna could have been better portrayed in the first half, influencing scenes in the latter half to provide enhanced entertainment for audiences.

A more vigorous portrayal of the villain and a more thoughtful placement of a couple of songs could have improved the overall experience.

Technical Aspects:

In his directorial debut, Vijay Binni handles the film effectively, but a more focused effort on a gripping screenplay could have yielded better results. Writer Prasanna Kumar could have concentrated more on the story’s betterment.

MM Keeravaani elevates numerous scenes with his impressive background score, effectively capturing the right mood for love, action, and sadness. Nice editing and cinematography contribute to the film’s quality, with appreciable production values. The art department also deserves recognition for its valuable contributions.

On the whole, Naa Saami Ranga is a watchable village drama. Nagarjuna, Allari Naresh, and Ashika Ranganathan deliver decent performances. However, the slow-paced first half and the absence of significant highlight sequences pose as the main hurdles. While the movie may not appeal to all sections of the audience, it promises enjoyment for mass and family audiences this festive season.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For Telugu Review

Articles that might interest you:

  • Latest shoot update on Varun Tej’s Matka
  • Teaser of Mathu Vadalara 2 to be out on this date
  • Pic Talk: Ravi Teja’s director enters wedlock
  • Press Note : Nani’s Saripodhaa Sanivaaram USA Premieres Today
  • Tollywood pins hopes on Nani’s Saripodhaa Sanivaaram
  • Saripodhaa Sanivaaram: Exceptional ticket sales for US premieres
-->

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

IMAGES

  1. V Telugu Movie Review

    telugu123 v movie review

  2. V Movie Telugu Movie Review with Rating

    telugu123 v movie review

  3. V Movie Review, Box Office Result, Hit Or Flop On OTT?

    telugu123 v movie review

  4. V Movie Review

    telugu123 v movie review

  5. V review. V Telugu movie review, story, rating

    telugu123 v movie review

  6. V

    telugu123 v movie review

COMMENTS

  1. V Telugu Movie Review

    V Telugu Movie Review, V Telugu Movie Review and Rating, V Telugu Movie Rating, V Movie Review, V Movie Rating, Nani, Sudheer Babu, Nivetha Thomas, Aditi Rao Hydari, Mohana Krishna Indraganti, Dil Raju, Nani's V movie Rating

  2. Telugu Movie Reviews

    OTT Review : Veeranjaneyulu Vihara Yatra - Telugu movie on ETV Win. OTT Review: Taapsee's Phir Aayi Hasseen Dillruba - Telugu-dubbed Hindi film on Netflix. Review : Committee Kurrollu - Decent youthful drama with a nostalgic touch. Review : Simbaa - Decent concept, flawed execution. Review : Vijay Antony's Toofan - Outdated ...

  3. తెలుగు సినిమా సమీక్షలు

    స‌మీక్ష: 'ది బ‌ర్త్‌డే బాయ్' - ఇంట్రెస్టింగ్‌గా సాగే స ...

  4. The Road Review: ది రోడ్ రివ్యూ

    The Road Review: త్రిష హీరోయిన్‌గా క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన త‌మిళ మూవీ ది రోడ్ ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి అరుణ్ వ ...

  5. Maharaja Movie Live Updates

    Keep watching this space for a detailed review of Maharaja. Date & Time : 10:30 PM June 13, 2024 After a shocking incident, intense face-off scenes between Vijay Sethupathi and Anurag Kashyap unfold.

  6. turbo movie review: రివ్యూ: టర్బో.. మమ్ముట్టి నటించిన యాక్షన్ కామెడీ

    Turbo Movie Review: చిత్రం: టర్బో; నటీనటులు: మమ్ముట్టి, రాజ్‌ బి.శెట్టి ...

  7. 'టర్బో' మూవీ రివ్యూ- Turbo Movie Review

    Turbo: టర్బో. ఎంత మెగాస్టార్ అయినా ప్రయోగాలకి మాత్రం ఎప్పుడూ వెనకాడలేదు మమ్ముట్టి. కెరీర్‌లో 400కిపైగా సినిమాల్లో నటించి 4 ...

  8. Geethanjali Malli Vachindhi Movie Live Updates

    Geethanjali Malli Vachindhi Movie Live Updates, Anjali, Srinivas Reddy, Satyam Rajesh, Satya, Shakalaka Shankar, Sunil, Ali, Kona Venkat, Geethanjali Malli Vachindhi telugu movie review, Geethanjali Malli Vachindhi telugu premiers talk, Geethanjali Malli Vachindhi Movie Review and Rating

  9. సమీక్షలు

    స‌మీక్ష: 'ది బ‌ర్త్‌డే బాయ్' - ఇంట్రెస్టింగ్‌గా సాగే స ...

  10. Latest Telugu cinema news

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections

  11. Bholaa Shankar Movie Review in Telugu

    Bholaa Shankar Telugu Movie Review, Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Sushanth, Raghu Babu, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, Sri Mukhi ...

  12. Custody Movie Review in Telugu

    Custody Telugu Movie Review, Naga Chaitanya Akkineni, Krithi Shetty, Arvind Swami, Priyamani, Sarath Kumar, Sampath Raj, Premji Amaren, Vennela Kishore, Premi Vishwanath , Custody Movie Review, Custody Movie Review, Naga Chaitanya Akkineni, Krithi Shetty, Arvind Swami, Priyamani, Sarath Kumar, Sampath Raj, Premji Amaren, Vennela Kishore, Premi Vishwanath , Custody Review, Custody Review and ...

  13. Reviews

    Review : John Abraham's Vedaa - Disappointing action drama. OTT Review : Veeranjaneyulu Vihara Yatra - Telugu movie on ETV Win. OTT Review: Taapsee's Phir Aayi Hasseen Dillruba - Telugu-dubbed Hindi film on Netflix. Review : Committee Kurrollu - Decent youthful drama with a nostalgic touch. Review : Simbaa - Decent concept, flawed ...

  14. Movie Reviews

    Reviews of all movies released in Telugu, Hindi, Tamil and Malayalam languages are written on the day of release by the reviewers point of view. You can read your favorite or newly released movie reviews here.

  15. Latest Updates

    Get the latest Telugu cinema news, movie reviews, box office collections, and OTT release dates on 123telugu.com.

  16. RRR Telugu Movie Review

    Release Date : March 25,2022 123telugu.com Rating : 3.5/5 . Starring: N. T. Rama Rao Jr, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Samuthirakani, Shriya ...

  17. Maestro Telugu Movie Review

    Release date : September 17,2021 123telugu.com Rating : 3/5 . Starring: Nithiin, Nabha Natesh, Tamannaah Director : Merlapaka Gandhi Producer : Sudhakar Reddy ...

  18. Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

    ఈ వారం చిత్రాలివే! డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన "బడ్డీ". టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన విక్రమ్ "మహన్". ఓటిటిలోకి వచ్చిన హార్రర్ ...

  19. 123telugu.com

    All telugu movie reviews, Telugu cinema Review,Telugu Movies,Telugu Review, Review, Telugu Cinema, reviews of Latest movies, Telugucinema, Box Office, Jr.NTR, Mahesh ...

  20. Gaami Telugu Movie Review

    Movie Name : Gaami Release Date : March 08, 2024 123telugu.com Rating : 3/5 . Starring: Vishwaksen, Chandini Chowdhary, Abhinaya, Mohammad Samad, Harika Pedada, Shanti Rao, Mayank Parak and others Director: Vidyadhar Kagita Producers: Karthik Sabareesh and many crowdfunders Music Director: Naresh Cinematographer: Vishwanath Reddy Ch Editor: Raghavendra Thirun ...

  21. Adivi Sesh's G2: A Rs.100 crore blockbuster in the making

    Talented Adivi Sesh is set to return to the spy thriller genre with G2, the highly anticipated sequel to the 2018 hit Goodachari. Six years after Goodachari raised the bar for South Indian cinema, G2 is poised to elevate the franchise to new heights with an impressive Rs.100 crore budget.

  22. Kalki 2898 AD dominates global Netflix rankings

    The epic blockbuster Kalki 2898 AD made its highly anticipated digital debut on Amazon Prime Video and Netflix on August 22, 2024, and has been garnering rave reviews from OTT audiences. The Prabhas-starrer has once again captured the spotlight for a significant reason. In its debut weekend on ...

  23. Kalki 2898 AD now streaming on Amazon Prime Video and Netflix

    Review : Maruthi Nagar Subramanyam - Comedy works in parts; Review : Demonte Colony 2 - Thrills decently; Photo Moment: Rajinikanth poses with Upendra on Coolie's set; OTT platform locked for Demonte Colony 2; Finally, Nag Ashwin reacts to Prabhas - Arshad Warsi issue; Mahesh Babu's daughter, Sitara gives an update on Gautam's debut

  24. Thangalaan Telugu Movie Review, Vikram, Parvathy Thiruvothu, Malavika

    On the whole, Thangalaan showcases Vikram in yet another crazy avatar. Malavika Mohanan is the surprise package of the film and impresses in a shocking new avatar. The pacing is slow and the subject matter is for those who have an eye for art and serious cinema told in a commercial format. 123telugu.com Rating: 2.75/5.

  25. Demonte Colony 2 Telugu Movie Review|Arulnithi,Priya Bhavani

    After garnering positive feedback in Tamil, horror thriller Demonte Colony 2 has been dubbed into Telugu and premiered today amid modest expectations. Check out our review to see how the film fares. Debbie (Priya Bhavani Shankar) is determined to uncover the truth behind her lover Samuel Richard ...

  26. Nani reveals the USP and runtime of Saripodhaa Sanivaaram

    Nani added, "The movie revolves around the cop and hero who live in Sokulapalem. The subject demands about 2 hours and 45 minutes of screen time, but it will be more in a mainstream zone. The mass elements are neatly woven into the story with subtle writing. The characterizations will have solid depth and won't be on the surface level."

  27. Bhimaa Telugu Movie Review |Gopichand |Bheema Review, Rating

    The movie starts on an interesting note with a voice-over explaining the origin of Parasuramuni Kshetram. This opening sequence, which lasts about 15 minutes, will draw our attention. The interval episode raises the stakes and makes us look forward to the second half.

  28. Naa Saami Ranga Telugu Movie Review

    Naa Saami Ranga Telugu Movie Review, Nagarjuna Akkineni, Allari Naresh, Raj Tarun, Ashika Ranganath, Mirnaa Menon, Rukshar Dhillon, Naa Saami Ranga Movie Review, Naa Saami Ranga Movie Review, Nagarjuna Akkineni, Allari Naresh, Raj Tarun, Ashika Ranganath, Mirnaa Menon, Rukshar Dhillon, Naa Saami Ranga Review, Naa Saami Ranga Review and Rating, Naa Saami Ranga Telugu Movie Review and Rating